ShareChat
click to see wallet page
search
#😓నీట మునిగి ఆరుగురు చిన్నారులు మృతి #📢ఆగష్టు 21st అప్‌డేట్స్📰 #😥ఎమోషనల్ స్టేటస్ #😔మూడ్ ఆఫ్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
😓నీట మునిగి ఆరుగురు చిన్నారులు మృతి - కర్నూలులో ఆరుగురు   నీటి కుంటలో ఈతకు దిగి విద్యార్థులు మృతి 5వ తరగతి ఆస్పరి మండలం చిగలి శివారులోని కర్నూలు . జిల్లా ప్రాంతంలో గల నీటి కుంటలో ఈతకు దిగి . కoడ బుధవారం ఆరుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు: ఒడ్డున ఉన్నమరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ప్రమాదం . విషయం తెలియజేయగా, స్థానికులు వచ్చి ఆ ఆరుగురి మృతదేహాలను కుంటలో నుంచి వెలికితీశారు: చిగలిలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వీరు . బుధవారం స్కూల్ముగియగానే ఈతకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు: కర్నూలులో ఆరుగురు   నీటి కుంటలో ఈతకు దిగి విద్యార్థులు మృతి 5వ తరగతి ఆస్పరి మండలం చిగలి శివారులోని కర్నూలు . జిల్లా ప్రాంతంలో గల నీటి కుంటలో ఈతకు దిగి . కoడ బుధవారం ఆరుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు: ఒడ్డున ఉన్నమరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ప్రమాదం . విషయం తెలియజేయగా, స్థానికులు వచ్చి ఆ ఆరుగురి మృతదేహాలను కుంటలో నుంచి వెలికితీశారు: చిగలిలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వీరు . బుధవారం స్కూల్ముగియగానే ఈతకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు: - ShareChat