ShareChat
click to see wallet page
search
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NPS78MEPRVRW #cbn #naralokesh #iTDPVijayawada
cbn - ١١ ٥ ١ TMyTDPE } 01:31 00:17 కార్పొరేట్ సామాజిక సేవలో హెరిటేజ్ సంస్ 8:40 PM, Nov 28th, 2025 హెరిటేజ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)గా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా చిలమత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.3 లక్షల విలువైన 9 డెస్క్ టాప్ కంప్యూటర్లు ప్రింటర్ను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి అందజేశారు: నవోదయ పాఠశాలకు రూ.8 లక్షల విలువ చేసే సోలార్ గీజర్ను సంస్థ తరపున అందించారు: అలాగే లేపాక్షి మండలంలోని కుర్లపల్లి ప్రభుత్వ పాఠశాలకు 15 లక్షల రూపాయలతో పాఠశాల భవనం మరమ్మతులు; పెయింటింగ్ కాంపౌండ్వాల్ నిర్మాణం వంటి పనులు చేయించారు: ఈ సందర్భంగా విద్యార్థులు స్వాగతించిన తీరు; చూపించిన ఆప్యాయత. పట్ల బ్రహ్మణి సంతోషం వ్యక్తం చేశారు: ١١ ٥ ١ TMyTDPE } 01:31 00:17 కార్పొరేట్ సామాజిక సేవలో హెరిటేజ్ సంస్ 8:40 PM, Nov 28th, 2025 హెరిటేజ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)గా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా చిలమత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.3 లక్షల విలువైన 9 డెస్క్ టాప్ కంప్యూటర్లు ప్రింటర్ను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి అందజేశారు: నవోదయ పాఠశాలకు రూ.8 లక్షల విలువ చేసే సోలార్ గీజర్ను సంస్థ తరపున అందించారు: అలాగే లేపాక్షి మండలంలోని కుర్లపల్లి ప్రభుత్వ పాఠశాలకు 15 లక్షల రూపాయలతో పాఠశాల భవనం మరమ్మతులు; పెయింటింగ్ కాంపౌండ్వాల్ నిర్మాణం వంటి పనులు చేయించారు: ఈ సందర్భంగా విద్యార్థులు స్వాగతించిన తీరు; చూపించిన ఆప్యాయత. పట్ల బ్రహ్మణి సంతోషం వ్యక్తం చేశారు: - ShareChat