*🪷దివ్య దర్శనం🙏*
పూర్వజి సుకృతంచే నిన్న మహరాష్ట్ర లోని తుల్జాపూర్ లోని *తుల్జా భవానీ* మాతను షిర్డీ లోని *సాయిబాబా వారిని* దర్శించిన అనంతరం *శనిశగ్నాపూర్ లోని శనీశ్వరుడి* అర్చన అనంతరం *తైలాభిశేఖం* చేసుకోవడం జరిగింది.
నేడు పండరీపురంలోని రుక్మిణీ, పాండురంగని దివ్యక్షేత్రంలో *రుక్మిణీ పాండురంగని* పాదస్పర్శ దర్శనం చేసుకోవడం జరిగింది.
తమ విశ్వసనీయ
*కప్పాటి పాండురంగా రెడ్డి*
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #శుభ సాయంత్రం #శని శింగణాపూర్


