IND vs WI : ఐపీఎల్ హీరో.. టీమిండియా జీరో.. పీకిపారేసి తిలక్ వర్మకు ఛాన్స్ ఇవ్వండి.. టెస్టుల్లోనూ రెచ్చిపోవడం ఖాయం
అయితే తిలక్ వర్మను కేవలం టి20లకు మాత్రమే పరిమితం చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తిలక్ వర్మ లాంటి ప్లేయర్‌ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌ను చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.