అలెర్ట్ - రాష్ట్రంలో మళ్లీ వర్షాలు - భయం గుప్పిట్లో ప్రజలు -
IMD Issues Rainfall Alert to Andhra pradesh : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజా జీవనం ముంపులో కూరుకుంది. నిన్నటి వరకూ వరదలోనే ఉన్నారు. ఉద్ధృతి తగ్గి ఇప్పుడిప్పుడే అంతా కుదుట పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి ఏ విలయం రానుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.