ShareChat
click to see wallet page
search
Weather Update in AP #😲తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న గండం!
😲తెలుగు రాష్ట్రాలకు  ముంచుకొస్తున్న గండం! - ShareChat
24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం - పలుచోట్ల భారీ వర్షాలు -
Rains in AP: ఇప్పటికే వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలు వరద నుంచి కోలుకుంటున్నాయి. మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.