ShareChat
click to see wallet page
search
Special Story On Vijayawada Teacher #😍హ్యాపీ టీచర్స్ డే👨‍🏫
😍హ్యాపీ టీచర్స్ డే👨‍🏫 - ShareChat
చిన్నారులను ఆకట్టుకొనేలా బోధన - ఈ మేడం చెప్పే పాఠాలంటే పిల్లలకు ఎంతో ఇష్టం -
Best teacher Nallamalli Kusuma Story in Machilipatnam : విద్యార్థుల ప్రాథమిక విద్యలో నాణ్యత కొరవడిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఆమె చిన్నారుల బంగారు భవితకు గట్టి పునాది వేయాలని నిర్ణయించుకున్నారు. పై తరగతులకు చెప్పే సామర్థ్యం ఉన్నా కావాలనే చిన్నారులను ఆకట్టుకొనేలా బోధన చేసే బాధ్యతను తీసుకున్నారు. కార్పొరేట్ బడుల్లో పనిచేసే టీచర్ల కన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసిపోరని నిరూపిస్తున్నారు.