కదిపితే కన్నీళ్లే: వరద తెచ్చిన నష్టం కష్టం- కంటి మీద కునుకు లేదు -ఈటీవీ భారత్‌తో విజయవాడ వాసుల గోడు -
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో విజయవాడ నగరం అతలాకుతల మైంది. నాలుగు రోజులుగా ఇళ్లలోకి నీరు చేరి కంటి మీద కునుకు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పలు కాలనీల్లో బాధితులను 'ఈటీవీ భారత్ బృందం' పలకరించగా వరదతో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు.