బైక్ ఇంజన్లో బురద- వరద కథల్లో ఇదో వ్యథ - Massive Damage to Two Wheelers
Massive Damage to Two Wheeler Vehicles Due to Floods in Vijayawada : విజయవాడలో వరద దెబ్బకు మోటార్ సైకిళ్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. బుడమేరు వరద ఉద్ధృతికి బైక్లు పూర్తిగా నీట మునిగాయి. ద్విచక్రవాహనాలు మూడు రోజులపాటు పూర్తిగా నీటిలో ఉండటంతో ఎక్కడికక్కడ మొరాయించాయి. ప్రస్తుతం వరద తగ్గడంతో రిపేర్ల కోసం మెకానిక్ షెడ్డుల వద్దకు బైకులు క్యూకట్టాయి. అనుకోని వరద ఆర్థిక భారాన్ని మోపిందని యజమానులు లబోదిబోమంటున్నారు.