వైఎస్ జగన్ పాసుపోర్టు కష్టాలు- లండన్ ప్రయాణం ఎలా? -
High Court Hearing on YS Jagan Petition to Visit London: లండన్ వెళ్లేందుకు ఎన్ఓసీ ఇవ్వమని ఆదేశించాలంటూ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జగన్ లండన్ టూర్‌కు సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.