ShareChat
click to see wallet page
search
కలి ప్రభావం part 4 #మన పురాణాలు #మన పురాణాలు🕉 #పురాణాలు #ramana # పురాణాలు # వేదాలు
మన పురాణాలు - తీస్తుంది: నీకు మాత్రమే  eலe O%o 5 ஒஒஓல దెబ్బః తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును నన్ను ಆತತಯಂಬು. ನಿsು ಅಏಸಂಂ ಅಯನಮಮುಡು  తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు: రుతుపర్ణ మహారాజు దగ్గర నలుడు బాహుకుడనే పేరుతో వంటవాడిగా చేరుతాడు అశ్వ హృదయ విద్యద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు ఒక్క ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు: రాత్రిలోనే పారిపోయిన కలి పురుషుడు అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ. ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం . చేరుతుంది అక్కడ రాజమాత చూసి; తన దగ్గర పెట్టుకుంటుంది నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను సుబాహుపురం చేరిన వేగు ద్వారా పంపుతాడు: అలా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను . వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్ననలుడు: ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది: అందుకే దమయంతి ద్వితీయ స్వయంవర ఆహ్వానమంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించమని తండ్రిని కోరుతుంది రుతుపర్ణుడు బాహుకుడిని 38%( ನಂಲಬಲ್ುತುನಿ ಸ್ಪSಯಂಏರಾನಿತಿ 05 . దారిలో అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా విద్య మరో తీస్తుంది: నీకు మాత్రమే  eலe O%o 5 ஒஒஓல దెబ్బః తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును నన్ను ಆತತಯಂಬು. ನಿsು ಅಏಸಂಂ ಅಯನಮಮುಡು  తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు: రుతుపర్ణ మహారాజు దగ్గర నలుడు బాహుకుడనే పేరుతో వంటవాడిగా చేరుతాడు అశ్వ హృదయ విద్యద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు ఒక్క ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు: రాత్రిలోనే పారిపోయిన కలి పురుషుడు అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ. ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం . చేరుతుంది అక్కడ రాజమాత చూసి; తన దగ్గర పెట్టుకుంటుంది నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను సుబాహుపురం చేరిన వేగు ద్వారా పంపుతాడు: అలా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను . వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్ననలుడు: ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది: అందుకే దమయంతి ద్వితీయ స్వయంవర ఆహ్వానమంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించమని తండ్రిని కోరుతుంది రుతుపర్ణుడు బాహుకుడిని 38%( ನಂಲಬಲ್ುತುನಿ ಸ್ಪSಯಂಏರಾನಿತಿ 05 . దారిలో అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా విద్య మరో - ShareChat