ఏపీలో అద్వానంగా మారిన ప్రభుత్వ గురుకుల వసతి గృహాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులు ఉప్మాలో జెర్రి కనిపించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులు టిఫిన్ తిని అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🔴జూలై 3rd అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👉నేరాలు - ఘోరాలు🚨
00:07

