ShareChat
click to see wallet page
search
#🙏🌺 ఓం నమో శ్రీ సూర్య దేవాయ నమః 🌺🙏 #ఆదివారం శ్రీ సూర్య దేవ నమః 🕉️🙏💐🌷💐 #🕉️🔱(ఆది) ఓం శ్రీ సూర్య భగవానుడు #ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #🛕దేవాలయ దర్శనాలు🙏 ------------------------------------ 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------ ఆదివారం, జూలై 13, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం-గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం - బహుళ పక్షం తిథి: తదియ:రా1.02 వరకు వారం: ఆదివారం (భానువాసరే) నక్షత్రం: శ్రవణం:ఉ7.48 వరకు యోగం: ప్రీతి:రా7.31 వరకు కరణం: వణిజ:మ1.25 వరకు తదుపరి:విష్ఠి:రా1.02 వరకు వర్జ్యం: ఉ11.47 - 1.22 దుర్ముహూర్తముసా4.51-5.43 అమృతకాలం:రా9.19-10.54 రాహుకాలం: సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30* సూర్యరాశి: మిథునం చంద్రరాశి: మకరం సూర్యోదయం: 5.36 సూర్యాస్తమయం: 6.35 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు, ---------------------------------------- గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ---------------------------------------
🙏🌺 ఓం నమో శ్రీ సూర్య దేవాయ నమః 🌺🙏 - ShareChat
00:29