రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. 2వేల చదరపు కి.మీ. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఫైర్. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసంటూ ప్రశ్న. నిజమైన భారతీయులు అలా మాట్లాడరన్న సుప్రీం కోర్టు.
#frist_Nation (ముందు_దేశం_తర్వాత_మనం )