💥మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 సెప్టెంబర్ నుంచి పూర్తిగా జనసేన పార్టీపై దృష్టి సారించనున్నరు. కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా వ్యూహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో సర్వే చేశారు.! ఆ 60 నియోజకవర్గాల్లో సర్వే ప్రకారం జనసేనకు బలం ఉన్న 50 స్థానాలను గుర్తించడం జరిగింది. గుర్తించిన 50 స్థానాలను త్వరలోనే జిల్లాల వారీగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం చేయనున్నారు.! అలానే ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో జనసేన పార్టీ అధినేత & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.!!👍✊
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#JanaSenaParty❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #నేటి ఈ సమాజం #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
01:29

