పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే..!!
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీకృష్ణుడు అవతరించిన ఈ పర్వదినాన ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
మీ రాపెల్లి రాజన్న యాదవ్,
శ్రీ యోగేశ్వర నేచురల్ ఆయుర్వేదిక్ స్టోర్స్.....
#srikrishnajanmastami #krishnajanmashtami #rrytalks #ayurvediclifestyle #ayurveda
#rrytalks #Benefits wellness #good morning #krishnastami #Happy krishnastami


