ShareChat
click to see wallet page
search
#🔴బాలానగర్‌లో ని ఓ ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం! #🔴జూలై 17th అప్‌డేట్స్📢 బాలానగర్‌లోని ఓ ఫ్యాక్టరీ భారీ అగ్నిప్రమాదం!
🔴బాలానగర్‌లో ని ఓ ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం! - ఫ్యాక్టరీ భారీ అగ్నిప్రమాదం! బాలానగరిలోనిఓ హైదరాబాద్లోని బాలానగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డ్యూరో డైన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఇప్పటికే స్పాట్కు 5 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవదంతో భారీ ముప్ప తప్పినట్లుఅయింది. అయితే ఎంత మేర ఆస్తి నష్టం సంభవించింది అనేవిషయంపైఇంకా స్పష్టత లేదు  తెలియాల్సి ఉంది ఈఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు 888SAGAR TRENDS NEWS ఫ్యాక్టరీ భారీ అగ్నిప్రమాదం! బాలానగరిలోనిఓ హైదరాబాద్లోని బాలానగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డ్యూరో డైన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఇప్పటికే స్పాట్కు 5 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవదంతో భారీ ముప్ప తప్పినట్లుఅయింది. అయితే ఎంత మేర ఆస్తి నష్టం సంభవించింది అనేవిషయంపైఇంకా స్పష్టత లేదు  తెలియాల్సి ఉంది ఈఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు 888SAGAR TRENDS NEWS - ShareChat