ShareChat
click to see wallet page
search
#🙏శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ #🙏🏻🙏🏻వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు 🙏🏻🙏🏻 🕉️🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔🕉️ అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం | అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాః ‖ శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై | శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై ‖ నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై | నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై ‖ నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసి స్థితాయై | నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై ‖ 🙏🏻 *ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅 🌿 *శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు* 🌿
🙏శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు - ShareChat