సినిమా స్టార్ట్ లోనే భార్య భర్తల మధ్య చిన్న ఘర్షణ, next scene భార్య ఉరి తాడుకి వేలాడుతూ ఉంటుంది.
ఇది హత్యా, ఆత్మహత్య? హత్య అయితే ఎవరూ దోషి? ఎందుకు చేశారు?
తెలిసిన వాళ్ళు చేశారా లేక తెలియని వాళ్ల? చేయాల్సిన అవసరం ఏంటి, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు వాళ్లు?
పోనీ ఆత్మహత్య? ఎందుకు చేసుకుంది? ఎవరు కారణం?
ఇది ఒక లవ్ crime murder mystery movie, Amazon prime lo ఉంది.
దోషి దొరుకుతాడా? ఇదే story యొక్క turning point, unexpected criminal...
భర్త business person, భార్య housewife, ఎవరు అయినా శత్రువులు ఉన్నార??
ఉంటే అది ఎవరూ? పోనీ ఏవైనా అక్రమ సంబంధం ఉందా? దాన్ని వల్లే గొడవల?
తెలియాలి అంటే, ఇంకా ఎందుకు ఆలస్యం...
Movie చూసేయండి...
#dundigalvenuguptha #dundigallavenuguptha #venuguptha #dundigalvenu #DVG #review #telugucinema #cinema #movie


