ShareChat
click to see wallet page
search
మొబైల్ ఇంటర్నెట్ వేగం: మొబైల్ ఇంటర్నెట్ వేగంలో యూఏఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సగటున సెకనుకు 546.14 మెగా బిట్స్ (Mbps) వేగంతో అగ్రస్థానం సాధించింది. 'హోం బ్రాడ్ బ్యాండ్' స్పీడ్ లో సింగపూర్ 393.15 MBPSతో తొలి స్థానం నిలిచింది. 2024 జూన్ - 2025 జూన్ మధ్య కాలంలోని డాటా ఆధారంగా 'స్పీడ్ టెస్ట్' వెబ్సైట్ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇటీవల సెకనుకు 1.02 పెటాబిట్స్'తో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్'ను అభివృద్ధి చేసి జపాన్.. ఈ రెండు విభాగాల్లో టాప్ 10 జాబితాలో లేదు. • భారత్ మొబైల్ ఇంటర్నెట్ వేగంలో 133.51 ఎంబీపీ ఎస్ తో 26వ స్థానంలో, బ్రాడ్ బ్యాండ్ లో 59.51 Mbpsతో 98వ స్థానంలో నిలిచింది. ..... #internetSpeed #SpeedNet #InterNet #TechInfo #manavoicespecialStory #internet #internet #technology #tech #tech
internet - N T ٤ R N ٤ T Me BAL huba ஸஓக vole రి0టిర్నేర్ి వేగం aEu au:fat aliutf [Eanauui బంరిత్ కవ స్గానంలడి నిలిచింది మొబైల్ఇంటరినెట్ ಬಾದಿಬ್ಯಾಂಡ EEElE_సింగపూర్ 546.14 యూపఈ 383.87 |358050061 517.44 ಖಲ $@& 378.45 319.43 ಬಹಾಯನ [35.77 318.84  బ్రెజిల్ 313,90 యూపఈ 998.89 ఒక సెకన్కు వచ్చే ఇంటర్నెట్ వేగం Follou MANAVOKCE: 1 N T ٤ R N ٤ T Me BAL huba ஸஓக vole రి0టిర్నేర్ి వేగం aEu au:fat aliutf [Eanauui బంరిత్ కవ స్గానంలడి నిలిచింది మొబైల్ఇంటరినెట్ ಬಾದಿಬ್ಯಾಂಡ EEElE_సింగపూర్ 546.14 యూపఈ 383.87 |358050061 517.44 ಖಲ $@& 378.45 319.43 ಬಹಾಯನ [35.77 318.84  బ్రెజిల్ 313,90 యూపఈ 998.89 ఒక సెకన్కు వచ్చే ఇంటర్నెట్ వేగం Follou MANAVOKCE: 1 - ShareChat