భారతదేశపు మొట్టమొదటి వ్యక్తులు:
• మొట్ట మొదటి రాష్ట్రపతి: బాబు రాజేంద్ర ప్రసాద్
• మొట్ట మొదటి ఉప రాష్ట్రపతి: సర్వేపల్లి రాధాకృష్ణన్
• మొదటి మహిళా ఉప రాష్ట్రపతి: ప్రతిభా పాటిల్
• మొట్ట మొదటి ప్రధానమంత్రి: జవహర్ లాల్ నెహ్రూ
• మొట్ట మొదటి మహిళా ప్రధాని: ఇందిరా గాంధీ
• పోర్ట్ పోలియో లేని మొదటి మంత్రి: గోపాల స్వామి అయ్యంగార్
• మొదటి మహిళా ముఖ్యమంత్రి: సూచేతా కృపాలానీ
• మొదటి మహిళా గవర్నర్: సరోజినీ నాయుడు
• మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి: హరిలాల్ జే కానీయా
• కాంగ్రెసు పార్టీ మొదటి అధ్యక్షుడు: ఉమేష్ చంద్ర బెనర్జీ
• బీజేపీ మొదటి అధ్యక్షుడు: అటల్ బిహారీ వాజపేయి
• మొదటి లోక్ సభా స్పీకర్: జీ.వీ. మౌలాంకర్
......
#IndiasFirstPersons #IndianIndependenceDay #TodaySpecialStory #HappyIndependenceday2025 #Independenceday #happy independence day #స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు #🇮🇳HAPPY INDEPENDENCE DAY🇮🇳 #happy independence day 15th august #independence day