ShareChat
click to see wallet page
search
#వేమన పద్యాలు #👤యోగి వేమన పద్యాలు✍️ #🙏స్ఫూర్తి కవితలు #వేమన పద్యాలు #శతక పద్యాలు &MORALS
వేమన పద్యాలు - రోజుకో ನುಭಾನಿಅಂ. ! చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరిచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినుర వేమః ! ಭಾಏಂ : మృగరాజైన సింహం కూడా చిక్కినప్పుడు వీధిన తిరిగే కుక్క దానిని బాధించగలదు: అదే విధంగా తగిన బలం లేనప్పు పౌరుషాన్ని మన ప్రదర్శించకూడదు అని భావం: రోజుకో ನುಭಾನಿಅಂ. ! చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరిచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినుర వేమః ! ಭಾಏಂ : మృగరాజైన సింహం కూడా చిక్కినప్పుడు వీధిన తిరిగే కుక్క దానిని బాధించగలదు: అదే విధంగా తగిన బలం లేనప్పు పౌరుషాన్ని మన ప్రదర్శించకూడదు అని భావం: - ShareChat