ShareChat
click to see wallet page
search
#🙏నేడే లాల్ దర్వాజ బోనాలు🥁 #🔴జూలై 20th అప్‌డేట్స్📢 #🆕Current అప్‌డేట్స్📢 #🪔బోనాల ముగింపు🎉 #🌸బోనాలు మొదలైంది🎊
🙏నేడే లాల్ దర్వాజ బోనాలు🥁 - 057220 0 [ ஐிh்பரீ 9 LVE మీనిండ ~ బనలదీమి $ నేడే లాల్ దర్వాజ బోనాలు లాల్దర్వాజ బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు; రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు; తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది: ఈ నేపథ్యంలో నేడు జరిగే లాల్దర్వాజ బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారుః మరుసటి రోజు సోమవారం లాల్దర్వాజ నుంచి చార్శినార్ కేంద్రంగా ఊరేగింపుగా ఘటాల ఉత్సవం కన్నుల  ఢిల్లీ దర్వాజ వరకు భారీ పండువగా కొనసాగనున్నది: లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుందా పోలీసులు ১০৪ బందోబస్తు చేపడుతున్నారు   అమ్యవారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. ఆదివారం దేవి మహాభిషేకం;, బోనాల సమర్పణ; సాయంత్రం శాంతి కల్యాణం; సోమవారం పోతరాజు స్వాగతం; రంగం కార్యక్రమాలతో పాటు లక్షలాది మంది భక్తజనం మధ్య ఘటాల ఊరేగింపు నిర్వహిస్తున్నాం' కమిటీ చైర్శన్ బి మారుతి యాదవ్ ७@% ಅನ ಆಲಯ 6. 057220 0 [ ஐிh்பரீ 9 LVE మీనిండ ~ బనలదీమి $ నేడే లాల్ దర్వాజ బోనాలు లాల్దర్వాజ బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు; రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు; తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది: ఈ నేపథ్యంలో నేడు జరిగే లాల్దర్వాజ బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారుః మరుసటి రోజు సోమవారం లాల్దర్వాజ నుంచి చార్శినార్ కేంద్రంగా ఊరేగింపుగా ఘటాల ఉత్సవం కన్నుల  ఢిల్లీ దర్వాజ వరకు భారీ పండువగా కొనసాగనున్నది: లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుందా పోలీసులు ১০৪ బందోబస్తు చేపడుతున్నారు   అమ్యవారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. ఆదివారం దేవి మహాభిషేకం;, బోనాల సమర్పణ; సాయంత్రం శాంతి కల్యాణం; సోమవారం పోతరాజు స్వాగతం; రంగం కార్యక్రమాలతో పాటు లక్షలాది మంది భక్తజనం మధ్య ఘటాల ఊరేగింపు నిర్వహిస్తున్నాం' కమిటీ చైర్శన్ బి మారుతి యాదవ్ ७@% ಅನ ಆಲಯ 6. - ShareChat