#😱వరదల్లో కొట్టుకుపోయిన 12 కోట్ల విలువైన బంగారు చైనాలో ఇటీవల భారీ వర్షాల కారణంగా షాంగ్జీ ప్రావిన్స్ వరదమయమైంది. స్థానికంగా ఉన్న ఓ నగల దుకాణాన్ని తెరవగా అందులోకి వరద నీరు చొచ్చుకెళ్లింది. దీంతో దాదాపు రూ.12 కోట్లకు పైగా విలువైన 20 కేజీల గోల్డ్ గల్లంతైంది. ఈ విషయం తెలిసి స్థానికులు వరద నీటిలో పోటీ పడి మరీ వెతకడం ప్రారంభించారు. జులై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేజీ వరకు గోల్డ్ను కొందరు తమకు తిరిగిచ్చారని షాప్ యజమాని తెలిపారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #🔴జూలై 31st అప్‌డేట్స్📢 #🆕Current అప్‌డేట్స్📢
00:25

