ShareChat
click to see wallet page
search
కలి ప్రభావం part 3 #ramana # పురాణాలు # వేదాలు #పురాణాలు #మన పురాణాలు🕉 #మన పురాణాలు
ramana # పురాణాలు # వేదాలు - బంగారం: o$ख. కఠి: ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి; బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు: పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారు ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు: ९ ప్రభావంతో క్రూరమృగాల బాధ తప్పించడానికి మాత్రమే . వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండడంతో కలి ಅಮೀ డే దాహంతో శమీక . ప్రభావం మరింత పెరిగింది: మహర్షి ఆశ్రమానికి వెళ్లడం; తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది శమీక మహర్షి. కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు ఇంటికి వెళ్లి కిరీటం; ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి . పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనైమరణాన్ని కొనితెచ్చుకుంటాడు: నలుడు . కర్కోటకుడు: రుతుపర్లుడు: బంగారం: o$ख. కఠి: ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి; బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు: పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారు ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు: ९ ప్రభావంతో క్రూరమృగాల బాధ తప్పించడానికి మాత్రమే . వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండడంతో కలి ಅಮೀ డే దాహంతో శమీక . ప్రభావం మరింత పెరిగింది: మహర్షి ఆశ్రమానికి వెళ్లడం; తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది శమీక మహర్షి. కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు ఇంటికి వెళ్లి కిరీటం; ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి . పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనైమరణాన్ని కొనితెచ్చుకుంటాడు: నలుడు . కర్కోటకుడు: రుతుపర్లుడు: - ShareChat