#👨రేవంత్ రెడ్డి #🔹కాంగ్రెస్
2033 వరకు కాంగ్రెస్తో అధికారం: సీఎం రేవంత్
TGలో 2033 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 1994-2004 2 TDP, 2004-14 2 , 2014-23 వరకు TRS రెండేసి సార్లు అధికారంలో ఉన్నాయని తెలిపారు. అలాగే 2023-2033 వరకు కాంగ్రెస్ పదేళ్లు తప్పకుండా అధికారంలో ఉంటుందన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయొచ్చని, వెంటనే పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు.

