ShareChat
click to see wallet page
search
#madurai Meenakshi amman🙏
madurai Meenakshi amman🙏 - నమో దేవి శ్రీమధుర మీనాక్షి శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే . శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే || Harini 6$0: తాత మీరు శ్రీవిద్య శివుని వామభాగంలో నివసించేవారు రాజరాజులకు పూజింపబడేవారు గురువుల పీఠంపై ವಿಂಟೌಮಣಿ స్వరూపాన్నికలిగి ఉన్నవారు; వెలసినవారు: వాణీ (సరస్వతి), గిరిజ (పార్వతి) వంటి దేవతలు పాదపద్మాలకు నమస్కరించే తల్లి! మలయధ్వజ పాండ్యుని కుమార్తె అయిన మీరే . మమ్మల్ని కాపాడండి. నమో దేవి శ్రీమధుర మీనాక్షి శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే . శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే || Harini 6$0: తాత మీరు శ్రీవిద్య శివుని వామభాగంలో నివసించేవారు రాజరాజులకు పూజింపబడేవారు గురువుల పీఠంపై ವಿಂಟೌಮಣಿ స్వరూపాన్నికలిగి ఉన్నవారు; వెలసినవారు: వాణీ (సరస్వతి), గిరిజ (పార్వతి) వంటి దేవతలు పాదపద్మాలకు నమస్కరించే తల్లి! మలయధ్వజ పాండ్యుని కుమార్తె అయిన మీరే . మమ్మల్ని కాపాడండి. - ShareChat