#దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయు అత్యంత శక్తివంతమైన వారాహి మంత్రం!! #త్రిమూర్తుల శక్తి స్వరూపిణి శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రులు - 2023 (జూన్ 19-28) #వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి) 🛕🔱🕉️🙏 #ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి #🕉️🌹శ్రీ వారాహి అమ్మవారు🙏
ఆమె ఆయుధం నాగలి, చేతిలో రోకలి కూడా పట్టుకుంటుంది అలాగే దండనాయకి గా కోరాడ పట్టుకుంటుంది.. ఆమె కిరాత వారాహి దౌర్జన్యం అరికడుతుంది ఆమె స్వప్న వారాహి భవిష్యత్తు హెచ్చరిస్తుంది ఆమె లఘు వారాహి ప్రేమాదాన్ని తిప్పి కొడుతుంది ఆమె అశ్వరూడా ఉపాధిని ఇస్తుంది ఇలా 111 రూపాల్లో ఉంటూ ఆమె పాదాల కింద పది వేల రకాల ప్రేత శక్తులను అణచిపెట్టి ఉంటుంది వారాహి ఉపాసకులకి నాలుక పైన సరస్వతి రూపం లో ఉంటుంది. ఈమె భూ దేవి లక్ష్మి స్వరూపం.. సహనానికి రూపం గా చెప్పుకునే భూదేవి కూడా అగ్రహిస్తే భూకంపం వస్తుంది ప్రళయాన్ని సృష్టిస్తుంది పాప భారాన్ని తగ్గిస్తుంది వారాహి గా పాడి పంటలు ఇస్తూ రైతులకు అండగా ఉండే చల్లని తల్లి అక్కదేవతలు రూపం లో మన పూర్వికులు వారాహిని పూజించినవారే తొలి పంట సమర్పించిన వారే ఇప్పుడు కొత్తగా వారాహి పూజ మొదలు కాలేదు..
జన్మ జన్మల కిరి చక్రం నుండి విముక్తి కలిగిస్తుంది మూలాధారంలో ఉంటుంది కుండలిని జాగృతికి సాధన లో శక్తి నిస్తుంది గురుమండలంలో పూజలు అందుకుంటుంది.. అష్టమాతృకులలో ఒకరుగా సృష్టి రక్షణ చేస్తుంది..
ఆమె చల్లని తల్లి నిజాయితీగా పూజలు చేసేవారికి, క్షేద్రదేవత కాదు..
లలితా దేవి, ఉదయం లలిత గా మధ్యాహ్నం శ్యామల గా రాత్రి వారహీగా సృష్టి పాలన చేస్తుంది..
*#namashivaya777*


