ShareChat
click to see wallet page
search
#🔴భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. #🔴జూలై 20th అప్‌డేట్స్📢 #🆕Current అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🔴భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. - 057220 0 [ 9 ~ $ PAKISTE నేటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దుః ! క్షమాపణలు చెప్పిన WCL నిర్వాహకులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగాల్సిన వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స (WCL) మ్యాచ్ రద్దయ్యింది: భారత ఆటగాళ్లు తాము టోర్నీ నుంచి ఆడబోమని ప్రకటించిన నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు: ఈ మేరకు వరల్డ్ చాంపియనేషిప్ మేనేజమెంట్ ఓ ప్రకటన విడుదల` చేసింది: భారత బ్యాట్సమన్ శిఖర్ ధవన్ ఇన్స్టాగ్రామ్లో పాక్తో మ్యాచ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు: మే 11న తాను తీసుకున్న స్టాండ్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపాడు: దేశమే తనకు லo సర్వస్వమని . తన దేశం కంటే ఏదీ గొప్పకాదు అని పేర్కొన్నా' డుః అయితే; పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన విషయం తెలిసిందే: 057220 0 [ 9 ~ $ PAKISTE నేటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దుః ! క్షమాపణలు చెప్పిన WCL నిర్వాహకులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగాల్సిన వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స (WCL) మ్యాచ్ రద్దయ్యింది: భారత ఆటగాళ్లు తాము టోర్నీ నుంచి ఆడబోమని ప్రకటించిన నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు: ఈ మేరకు వరల్డ్ చాంపియనేషిప్ మేనేజమెంట్ ఓ ప్రకటన విడుదల` చేసింది: భారత బ్యాట్సమన్ శిఖర్ ధవన్ ఇన్స్టాగ్రామ్లో పాక్తో మ్యాచ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు: మే 11న తాను తీసుకున్న స్టాండ్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపాడు: దేశమే తనకు லo సర్వస్వమని . తన దేశం కంటే ఏదీ గొప్పకాదు అని పేర్కొన్నా' డుః అయితే; పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన విషయం తెలిసిందే: - ShareChat