##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు *ఈ రోజు ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో “యు.కృష్ణమూర్తి”కుమారుడు సాయి కృష్ణ WEDS వైష్ణవి ల వివాహం కు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మిగనూరు నియోజకవర్గ యువ నాయకులు”#ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు ఈ కార్యక్రమంలో సోగనూరు భీమి రెడ్డి,లత రెడ్డి,యూ.రాము,గోపి,పరుశు రాం,దారాల శీను,జాన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.*


