మహేంద్ర సింగ్ ధోనీ.... జెర్సీ నంబర్ 7...
90 టెస్టులు, 350 ODI లు, 98 టీ20లు,
264 ఐపీఎల్ మ్యాచులు....
6 టెస్ట్ సెంచరీలు, 10 ODI సెంచరీలు
ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్...
5243 ఐపీఎల్ పరుగులు, 1617 టీ20 పరుగులు
10773 ODI పరుగులు, 4876 టెస్ట్ పరుగులు
ఐసీసీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, 3 ఆసియా కప్
5 ఐపీఎల్ కప్స్...
పద్మశ్రీ, పద్మ భూషణ్, రాజీవ్ ఖేల్ రత్న వంటి జాతీయ అవార్డులు...
చెప్పుకుంటే ఆయన రికార్డులకు అంతిమ గీతం లేదు
ఆయన మిస్టర్ కూల్... ఝార్ఖండ్ కింగ్
మహేంద్ర సింగ్ ధోనీ
.....
పుట్టినరోజు శుభాకాంక్షలు
మహేంద్ర సింగ్ ధోనీ
....
#HbdMsDhoni #MahendraSinghDhoni #ManavoiceWishes #manavoice #ms dhoni #HAPPY BIRTHDAY MS DHONI BHAI CSK #ms dhoni #ms dhoni birthday #🎂💐happy birthday ms dhoni 🏏🎉🎁