💥THINK POSITIVE FOR BETTER SOCIETY:
💥పేరుకే కూటమి..నడుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే!!! నేను ఎన్నోసార్లు చెప్పాను..!
💥జనసేన, బీజేపీలకి జిల్లా, నియోజకవర్గ స్తాయిలో ప్రాతినిధ్యం, ప్రాధాన్యత నామ మాత్రం. పోలీష్టేషన్లు, ఎమ్మార్వో ఆఫీసుల్లో మేము చెప్తేనే పనులు జరగాలి అని తెలుగుదేశం నేతల అనధికార ఆదేశాలు, ప్రభుత్వంలో ఉండి కూడా మాట చెల్లుబాటు కాని పరిస్తితి, ఎమ్మెల్యే పిఏకి చెప్పి..అడుక్కుంటేనే పనులు అయ్యే పరిస్తితి. తమ వాళ్ళకి ఏమీ చేయలేని నిస్సహాయ స్తితులో జనసేన నేతలున్నారు ఆయా నియోజకవర్గంలో...!
💥స్థానిక ఎన్నికల్లో సీట్లు ఇస్తారనే ఆశలు ఎవరికీ లేవు. ఇప్పుడు నామినేటెడ్ పదవులు మొత్తం ఆక్రమించుకున్నట్టే స్తానిక ఎన్నికల్లో ఒకటి అరా పడేస్తారు..!
💥ఏ పార్టీ కి ఎంత అని స్పష్టమైన ప్రకటన చేయకపోతే దాని ఫలితం 2029 ఎన్నికల్లో కనబడుతుంది. జనసేన అధిష్టానం కార్యకర్తలు, నాయకుల అత్మాభిమానంతో రాజకీయం చేయకుండా..మీకు ఇంతే అనే ప్రకటన చేస్తే..ఆ ఇంతలోనే సర్దుకుంటారు. వాటా తేల్చకుండా తెలుగుదేశం వాళ్ళ దగ్గర అవమానాలు, హేళనలు, అత్మాభిమానం దెబ్బతినేలా మాటలు పడాల్సిన గతి కాని గత్యంతరం కాని జనసేన లేదు. అసలు ఒక్కటి కూడా ఇవ్వరు అని చెప్పినా సమ్మతమే..ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతాడు. దయచేసి ఆత్మాభిమానం దెబ్బతీయొద్దు. ఎన్నికల తరవాత టీడిపి ప్రధాన టార్గెట్ జనసేన అన్నది బయటకి కనబడకుండా చాప క్రింద నీరులా జరిగిపోతుంది టీడిపి ఆలోచన. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత పేరు తప్ప జనసేన పార్టీ కి వచ్చిందేమి లేదు. జనసేన పార్టీ మాత్రం తీవ్రంగా దెబ్బతినే పరిస్తితిలో ఉంది.!🙏🏻
🙏🏻SHE EXPRESSED THE THOUGHTS THAT ARE IN THE MIND OF EVERY JANASENA SOLDIER LIKE ME. MY SPECIAL THANKS TO YOU FOR CONVEYING ALL OF OUR THOUGHTS THOUGHT THE MEDIA MADEM🙏🏻
#AndhraPradesh 🙏🏻🇮🇳
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#JanaSenaParty❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #నేటి ఈ సమాజం #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
00:48

