ShareChat
click to see wallet page
search
బోనాల సందర్భంగా సప్త గ్రామ దేవతలు 1. పోచమ్మ/గంగమ్మ 2. అంకాలమ్మ/నూకలమ్మ 3. మైసమ్మ/బంగారమ్మ 4. మారమ్మ/పెద్దమ్మ 5. ఎల్లమ్మ/నాగమ్మ 6. ముత్యాలమ్మ/ లక్ష్మమ్మ 7. పోలేరమ్మ/ఈదమ్మ • ఆయా దేవతలు గ్రామాలను రక్షించడం, పల్లెలకు కాపలా పొలిమేరలో ఉండండం, భక్తులను కష్టాల నుంచి, దుష్ట శక్తుల నుంచి, అంటు వ్యాధుల నుంచి రక్షించడం. ప్రజల క్షేమాన్ని ఆశించడం, పంటలను కాపాడడం, తదితర వాటిల్లో గ్రామ దేవతలు రక్షణగా... ఊరి కాచే దేవతలుగా ఉంటారు. ..... #gramaDevathalu #villageGoddess #Castegods #bonalu2025 #todaySpecial #HappyBonalu #bonalu #bonalu2025 #bonalu 2025 #golkonda bonalu 2025 ##Golkonda bonalu 2025
bonalu - Mlil^ 765ع ఏడుగురు గ్రామ దేవతలు పరీచమ్మి అంటు వ్యాధుల నంచి రీక్షణ ప్రేజల క్షేమాన్ని కోరుతుంది పెద్దిమ్మ 2 [రామాలను కాపాడుతుంది ఎల్లమ్య 3 నంక0లమ్మ కష్టాల నుంచి రక్షణ 4 పోీలేరిమ్ రుష్టే శేక్తుల నుంచి రక్షణ 5 ముత్యాలమ్య పేంటలను కాపాడుతుంది మైసమ్మ పేల్లెలకు కాపేల ఉంటుంది Follou MANAVOICE:  Mlil^ 765ع ఏడుగురు గ్రామ దేవతలు పరీచమ్మి అంటు వ్యాధుల నంచి రీక్షణ ప్రేజల క్షేమాన్ని కోరుతుంది పెద్దిమ్మ 2 [రామాలను కాపాడుతుంది ఎల్లమ్య 3 నంక0లమ్మ కష్టాల నుంచి రక్షణ 4 పోీలేరిమ్ రుష్టే శేక్తుల నుంచి రక్షణ 5 ముత్యాలమ్య పేంటలను కాపాడుతుంది మైసమ్మ పేల్లెలకు కాపేల ఉంటుంది Follou MANAVOICE: - ShareChat