ShareChat
click to see wallet page
search
#🛬మరో విమాన ప్రమాదం..టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే! #🔴జూలై 14th అప్‌డేట్స్📢 #🆕Current అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🛬మరో విమాన ప్రమాదం..టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే! - 057220 0 [ కుప్పకూలింది 8 ~ $ మరో ఘోర విమాన ప్రమాదం . టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే?  లండన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌత్ఎండ్ ఎయిరొపోర్ట్లో విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే 3200 విమానం కూలిపోయింది విమానం కూలిన వెంటనే భారీ ఘటనాస్థలంలో సహాయక చర్యలు ಏಲುಡು ನಂಭನಿಂದಿಂದ. ಅಯತ್ కొనసాగుతున్నాయి: ఈ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరి వెళుతుంది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే  కుప్పకూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగించి: బీచ్ క్రాఫ్ట్ బీ 200 సూపర్ కింగ్ విమానం కావడంతో నేలమీద పడిన కొద్ది సెకన్లకే పేలిపోయింది. పెద్దయెత్తున మంటలు చెలరేగాయి: అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో ఎయిర్ పోర్టుకు సమీపంలోనే కుప్ కూలిపోయింది. అయితే విమాన ప్రమాదంలో ఎంత మంది ఉన్నా రన్న విషయం మాత్రం తెలియరాలేదు: ఈ విమానం మెడికల్ ১৪০ జెట్ గా చెబుతున్నారు: అయితే మినీ విమానంలో @5 అప్పడప్పుడు రోగులను కూదా తరలిస్తుంటారని; మరి ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రోగులు ఎవరైనా ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది: అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ తెలియరాలేదు: 057220 0 [ కుప్పకూలింది 8 ~ $ మరో ఘోర విమాన ప్రమాదం . టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే?  లండన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌత్ఎండ్ ఎయిరొపోర్ట్లో విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే 3200 విమానం కూలిపోయింది విమానం కూలిన వెంటనే భారీ ఘటనాస్థలంలో సహాయక చర్యలు ಏಲುಡು ನಂಭನಿಂದಿಂದ. ಅಯತ್ కొనసాగుతున్నాయి: ఈ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరి వెళుతుంది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే  కుప్పకూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగించి: బీచ్ క్రాఫ్ట్ బీ 200 సూపర్ కింగ్ విమానం కావడంతో నేలమీద పడిన కొద్ది సెకన్లకే పేలిపోయింది. పెద్దయెత్తున మంటలు చెలరేగాయి: అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో ఎయిర్ పోర్టుకు సమీపంలోనే కుప్ కూలిపోయింది. అయితే విమాన ప్రమాదంలో ఎంత మంది ఉన్నా రన్న విషయం మాత్రం తెలియరాలేదు: ఈ విమానం మెడికల్ ১৪০ జెట్ గా చెబుతున్నారు: అయితే మినీ విమానంలో @5 అప్పడప్పుడు రోగులను కూదా తరలిస్తుంటారని; మరి ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రోగులు ఎవరైనా ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది: అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ తెలియరాలేదు: - ShareChat