శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా
శ్రావణ బహుళ అష్టమి - గోకులాష్టమి (శ్రీకృష్ణ జన్మాష్టమి) ప్రత్యేక కార్యక్రమాలు:
ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని, ఉదయం గం. 6:30 నుండి అన్నివైష్ణవ ఆలయాలలో పంచోపనిషద్వారా అభిషేకం, అర్చనలు ఘనంగా నిర్వహించబడినవి.
ప్రదోషకాలములో శ్రీభీమేశ్వరస్వామి వారి ఆలయంలో మహాపూజ నిర్వహించబడింది. అనంతరం రాత్రి గం. 8:00కి శ్రీ స్వామి వారి కళ్యాణమండపంలో ఉటుకొటుట మరియు డోలోత్సవం ఎంతో భక్తిశ్రద్ధలతో జరగినది. ఈ కార్యక్రమాలను వేద పండితులు మరియు ఆలయ అర్చకులు నిర్వర్తించారు. #🙏జన్మాష్టమి స్టేటస్
00:21

