ఎర్రకోటపై సిందూర్ జెండా హెలికాప్టర్లతో పూల వర్షం...
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. భారత వైమానిక దళానికి చెందిన రెండు Mi-17 హెలికాప్టర్లు ఎర్రకోట పైన ఎగురుతూ పూల వర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ పై భారత త్రివర్ణ పతాకం, మరో దానిపై ఆపరేషన్ సిందూర్ జెండా ప్రదర్శించారు. ఈ దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి... #🇮🇳HAPPY INDEPENDENCE DAY🇮🇳 #🎉స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు #💪స్వాతంత్ర్య దినోత్సవం స్టేటస్ #📢ఆగష్టు 15th అప్‌డేట్స్📰 #I ❤️ భారత సైన్యం💂

