ShareChat
click to see wallet page
search
#🔴భారత్ బంద్.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూతపడతాయి.. #🔴జూలై 9th అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
🔴భారత్ బంద్.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూతపడతాయి.. - 057220 0 [ 8 ~ @66@06 $ నేదు భారత్ బంద్ః . పాల్గొనున్న 25 కోట్ల మంది కార్శికులు   స్కూల్స్; బ్యాంకులకు సెలవు ఉందా?  . ఏవి తెరిచి ఉంటాయి? మూతపడనున్నాయి?  ఏవి దేశవ్యాప్తంగా కార్శిక సంఘాలు బుధవారం (జూలై 9) భారత్ బంద్ తలపెట్టిన సంగతి తెలిసిందే: వివిధ కార్శిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్లమంది కార్శికులు ఈ బంద్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు  నేడు జరుగుతున్న భారత్ బంద్ వివిధ రంగాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు: ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం:. స్కూల్స్; కాలేజెలు తెరిచి ఉండే అవకాశం ఉంది: అయితే బంద్ కారణంగా రోడ్లపై నిరసనలు చేపట్టే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ప్రైవేట్ కార్యాలయాలు కూడా తెరిచే ఉండనున్నాయి: అయితే రవాణా సమస్యలు ఉద్యోగుల హాజరు శాతంపై ప్రభావం చూపే లవకాశం ఉంది: 66 దిగ్ధంధనాలు కూడా చేపట్టనున్న| >> @0638 چ0600 నేపథ్యంలో: ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది: రైల్వే యూనియన్లు అధికారికంగా బంద్లో పాల్గొంటామని >> ప్రకటన చేయలేదు: అయితే రైల్వే స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శనలు జరిగితే:  రైలు సేవలు ఆలస్యం కావడం జరిగే అవకాశం ఉందిః పోస్టాఫీసు సేవల్లో అంతరాయం కలుగవచ్దు: 057220 0 [ 8 ~ @66@06 $ నేదు భారత్ బంద్ః . పాల్గొనున్న 25 కోట్ల మంది కార్శికులు   స్కూల్స్; బ్యాంకులకు సెలవు ఉందా?  . ఏవి తెరిచి ఉంటాయి? మూతపడనున్నాయి?  ఏవి దేశవ్యాప్తంగా కార్శిక సంఘాలు బుధవారం (జూలై 9) భారత్ బంద్ తలపెట్టిన సంగతి తెలిసిందే: వివిధ కార్శిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్లమంది కార్శికులు ఈ బంద్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు  నేడు జరుగుతున్న భారత్ బంద్ వివిధ రంగాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు: ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం:. స్కూల్స్; కాలేజెలు తెరిచి ఉండే అవకాశం ఉంది: అయితే బంద్ కారణంగా రోడ్లపై నిరసనలు చేపట్టే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ప్రైవేట్ కార్యాలయాలు కూడా తెరిచే ఉండనున్నాయి: అయితే రవాణా సమస్యలు ఉద్యోగుల హాజరు శాతంపై ప్రభావం చూపే లవకాశం ఉంది: 66 దిగ్ధంధనాలు కూడా చేపట్టనున్న| >> @0638 چ0600 నేపథ్యంలో: ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది: రైల్వే యూనియన్లు అధికారికంగా బంద్లో పాల్గొంటామని >> ప్రకటన చేయలేదు: అయితే రైల్వే స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శనలు జరిగితే:  రైలు సేవలు ఆలస్యం కావడం జరిగే అవకాశం ఉందిః పోస్టాఫీసు సేవల్లో అంతరాయం కలుగవచ్దు: - ShareChat