ఓం శ్రీ గురుభ్యోనమః卐
*సోమవారం, ఆగష్టు 4, 2025*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిథి : *దశమి* ఉ9.46 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *అనూరాధ* ఉ8.32 వరకు
యోగం : *బ్రహ్మం* ఉ7.28 వరకు
కరణం : *గరజి* ఉ9.46 వరకు
తదుపరి *వణిజ* రా10.35 వరకు
వర్జ్యం : *మ2.39 - 4.24*
దుర్ముహూర్తము : *మ12.31 - 1.22*
మరల *మ3.04 - 3.55*
అమృతకాలం : *రా1.09 - 2.54*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *వృశ్చికం*
సూర్యోదయం: *5.42* || సూర్యాస్తమయం:
*6.29*
సర్వేజనా సుఖినోభవంతు - శుభమస్తు🙏
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
కుండలిలో కొన్ని యోగాలు/దోషాలు
గురు + చంద్రుడు = గజ కేసరి యోగం (మంచిది)
చంద్రుడు + కుజుడు = లక్ష్మీ యోగం (మంచిది) శశి మంగళ యోగంఅని కూడా అంటారు
సూర్య + రాహువు = సూర్యగ్రహణం (చెడు)
చంద్ర + రాహు = చంద్ర గ్రహణం (చెడు)
రాహు + కుజుడు = అంగారక దోషం (చెడు)
గురు + రాహు = చండాల దోషం (చెడు)
శని + చంద్రుడు = విషయోగం (చెడు)
శని + రాహువు = శాపగ్రస్త దోషం (చెడు)
సూర్యుడు + బుధుడు = బుధాదిత్య యోగం (మంచిది)
శుక్రుడు + కుజుడు = ఆకర్షణ యోగం (మంచిది)
ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ #🔯సోమవారం స్పెషల్ రాశిఫలాలు⭐ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హర హర మహాదేవ 🔱 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్


