ShareChat
click to see wallet page
search
#🔴జూలై 6th అప్‌డేట్స్📢 #✌️నేటి నా స్టేటస్ #👋విషెస్ స్టేటస్ ##మీకు మీ కుటుంబ సభ్యులకు తొలిఏకాదశి శుబాకాంక్షలు #తొలిఏకాదశి
🔴జూలై 6th అప్‌డేట్స్📢 - 78 F . 8 WI VAS GDITS  జులై రవ తేదీ ఈరోజు తొలిఏకాదశి పర్వదినం తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే? ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/ శయన ఏకాదశి అంటారు ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు: ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు: ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని; ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు: ఉపవాసముంటే సంవత్సరంలోని అలాగే ఈ ఒక్కరోజు అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు: 78 F . 8 WI VAS GDITS  జులై రవ తేదీ ఈరోజు తొలిఏకాదశి పర్వదినం తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే? ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/ శయన ఏకాదశి అంటారు ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు: ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు: ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని; ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు: ఉపవాసముంటే సంవత్సరంలోని అలాగే ఈ ఒక్కరోజు అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు: - ShareChat