ShareChat
click to see wallet page
search
#వ్యాస పౌర్ణమి... #వ్యాస పౌర్ణమి. #guru pournami #Sri Guru pournami #guru pournami subhakankshalu
వ్యాస పౌర్ణమి... - 66@660 10.07.2025   ವ್ಯಾನಿ/೧ುರುವಾಲ್ಲಿಮ  నారాయణ/ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం: స్తదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం . 99 భగవానునితో ప్రారంభమైన గురుపరంపర వ్యాసభగవానునితో . అని వచ్చి కొనసాగింపబడుతోంది: కనుక వ్యాస కొనసాగి మనవరకు భగవానుని ఈ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం: వారి గ్రంథాలలో ఏకొద్ది భాగాన్నైనా అధ్యయనం చెయ్యాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచి షోడశోపచారాలతో పూజించాలి: వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తారు కాబట్టి ఈ రోజు ప్రతివారు తమ గురువులను కూడా పూజించాలి: మహీతలే గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సౌఖ్యి' న అని గురువు అనుగ్రహము లేనిదే ఇహలోకంలో? సుఖం పొందడం దుర్లభం: कoeds०e 66@660 10.07.2025   ವ್ಯಾನಿ/೧ುರುವಾಲ್ಲಿಮ  నారాయణ/ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం: స్తదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం . 99 భగవానునితో ప్రారంభమైన గురుపరంపర వ్యాసభగవానునితో . అని వచ్చి కొనసాగింపబడుతోంది: కనుక వ్యాస కొనసాగి మనవరకు భగవానుని ఈ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం: వారి గ్రంథాలలో ఏకొద్ది భాగాన్నైనా అధ్యయనం చెయ్యాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచి షోడశోపచారాలతో పూజించాలి: వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తారు కాబట్టి ఈ రోజు ప్రతివారు తమ గురువులను కూడా పూజించాలి: మహీతలే గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సౌఖ్యి' న అని గురువు అనుగ్రహము లేనిదే ఇహలోకంలో? సుఖం పొందడం దుర్లభం: कoeds०e - ShareChat