ShareChat
click to see wallet page
search
#✡️ఈరోజు పంచాంగం.. బాబోయ్ జాగ్రత్త ఈరోజు! #🔯శనివారం స్పెషల్ రాశిఫలాలు✨ #♌నేటి రాశిఫలాలు #🔯27th సెప్టెంబర్ రాశిఫలాలు🧐 #🙏భక్తి - జ్యోతిష్య మేళా🔯 నేటి రాశి ఫలాలు.. జూలై 12 శనివారం మేషం🐐 బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృషభం🐂 స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మిథునం👩‍❤️‍💋‍👨 అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు. కర్కాటకం🦀 కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు. సింహం🐆 నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరవైరం కలిగే అవకాశం ఉంటుంది. కన్య🧕 నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. తుల⚖️ ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథాప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వృశ్చికం🦂 విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి. ధనుస్సు🏹 కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. మకరం🐊 శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. కుంభం🏺 గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రుల గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. మీనం🐟 ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా ఉండుట అవసరం.
✡️ఈరోజు పంచాంగం.. బాబోయ్ జాగ్రత్త ఈరోజు! - నేటి పంచాంగం శక సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం . విశ్వావసు. 1947 విక్రమ సంవత్సరం . 2082 soeJoolus ఉత్తరాయణం ஒல் 01:46 AM JUL 13 5o5 ९६ తేదీ 12 ಜೌಲೆ 2025 ' నక్షత్రం - ఉత్తరాషాడ 06.36 AM వరకు . 6%& శనివారం గుళిక 05.49 AM TO 07.27 AM మాసం ఆషాదం పక్షం - కృష్ణ. ಅಮಲ 5ಾ 08.21 PM TO 09.59 PM లభిజిత్ము: 11:56 AM T0 12:48 PM OOwwगoo 05.49 AM TO 06.41 AM & 06.41 AM TO 07.34 AM 0000) 50 09.05 AM TO 10.44 AM ಯಖ ೧೦. 0200 PM T0 03.38 PM వరం 10:39 4M 10 12:16 PM ~9 నేటి పంచాంగం శక సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం . విశ్వావసు. 1947 విక్రమ సంవత్సరం . 2082 soeJoolus ఉత్తరాయణం ஒல் 01:46 AM JUL 13 5o5 ९६ తేదీ 12 ಜೌಲೆ 2025 ' నక్షత్రం - ఉత్తరాషాడ 06.36 AM వరకు . 6%& శనివారం గుళిక 05.49 AM TO 07.27 AM మాసం ఆషాదం పక్షం - కృష్ణ. ಅಮಲ 5ಾ 08.21 PM TO 09.59 PM లభిజిత్ము: 11:56 AM T0 12:48 PM OOwwगoo 05.49 AM TO 06.41 AM & 06.41 AM TO 07.34 AM 0000) 50 09.05 AM TO 10.44 AM ಯಖ ೧೦. 0200 PM T0 03.38 PM వరం 10:39 4M 10 12:16 PM ~9 - ShareChat