దేశ విభజన కురుక్షేత్రంలో రాఖీ పండుగ ఐక్యతను చాటింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ ఐక్యతకు పిలుపునివ్వగా... ముస్లిం సోదరి, హిందూ సోదరులు రక్షాబంధన్ లో పాల్గొని వారి ఐక్యతను చాటుకున్నారు. చాలా సందర్భంలో రాఖీ పండుగ తన ప్రాముఖ్యాన్ని చాటుకుంది.
.......
#happyRakhi #HappyRakhi2025 #rakhispecial #hinduFestival #ManavoiceSpecialStory #RakhiFestival #రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు🎁 #Happy Rakhi Whishes #happy rakshabandhan images and videos #happy happy rakhi #happy rakhi bandhan


