Congress Internal Fight | రేవంత్ రెడ్డి అష్టదిగ్భంధం! ఫిర్యాదులకు అధిష్ఠానం పెద్ద పీట!
హైకమాండ్ వద్ద రేవంత్‌కు తగ్గిన పలుకుబడి! ఢిల్లీలో దొరకని అపాయింట్‌మెంట్లు సీఎంలను కట్టడిచేసే అలవాటు మానుకోని కాంగ్రెస్ అధిష్ఠానం! వలసలకూ ఫిర్యాదులతోనే బ్రేక్! రేవంత్‌రెడ్డి మనసులో ఏముంది? రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు Congress Internal Fight | ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో సొంత బలంతో అధికారంలో […]