ShareChat
click to see wallet page
search
#👉ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ #🔴జూలై 26th అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
👉ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ - DS కత్తdద 6do క్డి 9 Llన @beiz  ~0~ Thank Successtul  Paent' ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త. యూపీఐ రూల్స్ గురించి తెలుసా యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ రఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్టు 1 నుంచి బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక అమల్లోకి రానున్నాయి  ఆటో-పే; ಬ್ಯಾಂ5 సేవలకు వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం: కొత్త రూల్స్ ప్రకారం; ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి: మునుపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం ఉందదు:  ఆటో పేమెంట్స్? సబ్స్కిప్షన్స్? యూటిలిటీ బిల్స్? ఈఎమ్ఐ వంటి వాటన్నిటికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది: ఇవన్నీ తెరవెనుక జరిగే కార్యకలాపాలే. అయితే; ఆటోపేమెంట్సకు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది: ఈ నేపథ్యంలో ఆటోపే సేవను వినియోగించే వ్యాపారాలు తమ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది ఆగస్టు 1 నుంచి వినియోగదారులు యూపీఐ ద్వారా తమ అకౌంట్ బ్యాలెన్స్ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంది: ఈ నిబంధనలు యూపీఐ సర్వీసును వినియోగించే వారందరికీ ಏಲ್ತಿನ್ತಾಯ: DS కత్తdద 6do క్డి 9 Llన @beiz  ~0~ Thank Successtul  Paent' ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త. యూపీఐ రూల్స్ గురించి తెలుసా యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ రఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్టు 1 నుంచి బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక అమల్లోకి రానున్నాయి  ఆటో-పే; ಬ್ಯಾಂ5 సేవలకు వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం: కొత్త రూల్స్ ప్రకారం; ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి: మునుపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం ఉందదు:  ఆటో పేమెంట్స్? సబ్స్కిప్షన్స్? యూటిలిటీ బిల్స్? ఈఎమ్ఐ వంటి వాటన్నిటికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది: ఇవన్నీ తెరవెనుక జరిగే కార్యకలాపాలే. అయితే; ఆటోపేమెంట్సకు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది: ఈ నేపథ్యంలో ఆటోపే సేవను వినియోగించే వ్యాపారాలు తమ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది ఆగస్టు 1 నుంచి వినియోగదారులు యూపీఐ ద్వారా తమ అకౌంట్ బ్యాలెన్స్ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంది: ఈ నిబంధనలు యూపీఐ సర్వీసును వినియోగించే వారందరికీ ಏಲ್ತಿನ್ತಾಯ: - ShareChat