ShareChat
click to see wallet page
search
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #👑మహాకాళి అలంకరణ🌸 ముమ్మిడివరం మండలం చినకొత్తలంక గ్రామము లో వేంచేసియున్న *శ్రీశ్రీశ్రీ సత్తెమ్మతల్లి వారి ఆషాఢమాస చీరసారే ఉత్సవాలు..* ఆషాఢ మాసం లో అమ్మవారి మొక్కలు తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం మండలంచినకొత్తలంక గ్రామము లో వేంచేసియున్న ప్రశిద్ధ గ్రామ దేవత సత్తెమ్మ తల్లి అమ్మవారికి సారెను సమర్పించిన గ్రామస్తులు.... గ్రామం,ప్రాంతం సుభిక్షం గా ఉండాలని, పసుపు కుంకుమలు తో జీవనం సాగించే భాగ్యం కలిగించాలని కోరుతూ పసుపు, కుంకుమలు,వడపప్పు, చలివిడిపానకాలు,పట్టు వస్త్రాలు, నిమ్మకాయల దండలు,పలు రకాల స్వీట్లు, పండ్లు తో కూడిన సారె ను సమర్పించిన మహిళలు... మేళతాళాలు,భాజా భజంత్రీలు,భానా సంచా కాల్పులతో భారీ ఊరేగింపు గా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని,సారె సమర్పించి, మొక్కులు తీర్చుకున్న మహిళలు... ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat