ShareChat
click to see wallet page
search
#తండ్రిని దారుణంగా చంపి..సినిమాకు వెళ్లిన కూతురు! #🔴జూలై 10th అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
తండ్రిని దారుణంగా చంపి..సినిమాకు వెళ్లిన కూతురు! - 057220 10 8 ~ $ GHYೊSA ಏಂಸಿ ಸತಂಡಿ ವಐ ಸಿನಿಮಾತು ಅಂಡ್ರಿೀ వెళిస కూతురు హైదరాబాద్(Hyderabad) లోని ముషీరాబాద్లో దారుణం చోటు చేసుకుంది: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన తండ్రిని ఓ ప్రియుడితో కలిసి హతమార్దింది. ముషీరాబాద్ యువతి (Musheerabad)కు చెందిన మనీషా(25)కు గతంలోనే వివాహం అయింది. అయితే రమె జావీద్ (24) అనే యువకుడితో వివాహేతర . సంబంధం పెట్టుకుంది: ఈ విషయం తెలిసిన భర్త ఆమెను వదిలేశాడు: జావీద్తో మనీషా సంబంధం కొనసాగిస్తోంది: ఇది నచ్చదని ఆమె అయినా తండ్రి వడ్లూరి లింగం(45) కూతురిని మందలించి ఇంటికి రమ్మన్నాడు: దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడని మనీషా తండ్రిపై పగ . పించుకుంది: తండ్రిని చంపడానికి మనీషా ఆమె ప్రియుడు జావిద్   తన తల్లితో కలిసి ல భాగంగా కల్లులో మత్తు మందు కలిపి లింగంకు పథకం పన్నింది . ఇందులో ఇచ్చారు: ఆయన తాగి పడుకోగానే . ఊపిరాడకుండా చేసి హత్య చేశారు: ప్రియుడితో కలిసి మనీషా సెకండ్ షో సినిమాకు వెళ్లారు: అసంతరం తన సినిమా నుంచి వచ్చాక లింగం మృతదేహాన్ని ఘట్కేసర్ ఏదులాబాద్ చెరువు (Ghatkesar Edulabad Lake)లో పదేశారు. చెరువులో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు: నిందితులు మనీషా ఆమె ప్రియుడు జావీద్; తల్లి శారదను అదుపులోకి తీసుకున్నారు: సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు 057220 10 8 ~ $ GHYೊSA ಏಂಸಿ ಸತಂಡಿ ವಐ ಸಿನಿಮಾತು ಅಂಡ್ರಿೀ వెళిస కూతురు హైదరాబాద్(Hyderabad) లోని ముషీరాబాద్లో దారుణం చోటు చేసుకుంది: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన తండ్రిని ఓ ప్రియుడితో కలిసి హతమార్దింది. ముషీరాబాద్ యువతి (Musheerabad)కు చెందిన మనీషా(25)కు గతంలోనే వివాహం అయింది. అయితే రమె జావీద్ (24) అనే యువకుడితో వివాహేతర . సంబంధం పెట్టుకుంది: ఈ విషయం తెలిసిన భర్త ఆమెను వదిలేశాడు: జావీద్తో మనీషా సంబంధం కొనసాగిస్తోంది: ఇది నచ్చదని ఆమె అయినా తండ్రి వడ్లూరి లింగం(45) కూతురిని మందలించి ఇంటికి రమ్మన్నాడు: దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడని మనీషా తండ్రిపై పగ . పించుకుంది: తండ్రిని చంపడానికి మనీషా ఆమె ప్రియుడు జావిద్   తన తల్లితో కలిసి ல భాగంగా కల్లులో మత్తు మందు కలిపి లింగంకు పథకం పన్నింది . ఇందులో ఇచ్చారు: ఆయన తాగి పడుకోగానే . ఊపిరాడకుండా చేసి హత్య చేశారు: ప్రియుడితో కలిసి మనీషా సెకండ్ షో సినిమాకు వెళ్లారు: అసంతరం తన సినిమా నుంచి వచ్చాక లింగం మృతదేహాన్ని ఘట్కేసర్ ఏదులాబాద్ చెరువు (Ghatkesar Edulabad Lake)లో పదేశారు. చెరువులో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు: నిందితులు మనీషా ఆమె ప్రియుడు జావీద్; తల్లి శారదను అదుపులోకి తీసుకున్నారు: సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు - ShareChat