ShareChat
click to see wallet page
search
ఇందులో తప్పేముంది ? బెంగుళూరు ప్యాలెస్ లో ఉండే జగన్ రెడ్డికి, పులివెందులలో ఓటు లేదా ? రేపు పులివెందుల ఎన్నికలు జరిగితే, బెంగుళూరు నుంచి పులివెందుల వచ్చి ఓటు వేయడా ఏంటి ? పులివెందులలో ఓటు ఉన్నోడు, జమ్మలమడుగులో నివాసం ఉంటున్నాడు.. ఇప్పుడు వాడి హక్కు ప్రకారం వచ్చి ఓటు వేసుకున్నాడు.. అది దొంగ ఓటు అయితే తప్పు కానీ, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే, నీకేంటి నొప్పి ? #😴శుభరాత్రి #😁Hello🙋‍♂️ #📢ఆగష్టు 11th అప్‌డేట్స్📰 #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🥳Celebrations Video🎆
😴శుభరాత్రి - @YSRCParty VSR Congress Party 14m ఓట్లదొంగలు దొరికారు . ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూజమ్మలమడుగు నుండి ఆదినారాయణ రెడ్డి జనాలను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి పోలింగ్బూతులోదొంగ ఓట్లు వేపిస్తున్న  వాళ్లలోకొంతమంది: మల్లిఖార్జున్-TDp రైతు రాష్ర కార్యదర్శి మరియు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్వైసేచైర్మన్: Show more Ilil 13K _ 61 111 @YSRCParty VSR Congress Party 14m ఓట్లదొంగలు దొరికారు . ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూజమ్మలమడుగు నుండి ఆదినారాయణ రెడ్డి జనాలను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి పోలింగ్బూతులోదొంగ ఓట్లు వేపిస్తున్న  వాళ్లలోకొంతమంది: మల్లిఖార్జున్-TDp రైతు రాష్ర కార్యదర్శి మరియు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్వైసేచైర్మన్: Show more Ilil 13K _ 61 111 - ShareChat