ShareChat
click to see wallet page
search
#📿నాగ పంచమి పూజ విధి మరియు కథ📖 #నాగ పంచమి శుభాకాంక్షలు #garuda #panchami #🙏ఓం నమః శివాయ🙏ૐ
📿నాగ పంచమి పూజ విధి మరియు కథ📖 - వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ యముడు అందరినీ కుబేరుడు . వాయువు ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు: అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు: గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా: విష్ణువు అతడిని సమీపించి , "నీ విజయ సాధనకు కోరుకో" అన్నాడు: మెచ్చాను: ఏమి కావాలో "ನಿನ್ಮ సేవించాలనేదే నా కోరిక స్వామి" అంటాడు గరుత్మంతుడు: తనకు వాహనంగా "విష్ణువు వరమిచ్చార జెండాగా ఉండాలంటూ వరమిచ G ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక e9esa పరాక్రమాన్ని కొనియాడాడు "అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా అమృతం సేవిస్తే: ఇస్తావేమో ..! వారు జయించలేని వారవుతారు: దాన్సి తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం ఎవ్వరికీ ఇవ్వకుండా కోరినా బహుమతిగా ఇస్తా" అని అన్నాడు: తల్లిని రక్షించుకోవడానికే అమృతం "నా కోసం వచ్చాను: నా మాట ప్రకారం కద్రువ ఇచ్చి సంతానమైన పాములకు ఈ అమృతం తల్లిని కాపాడుకుంటాను: వారు అమృతాన్ని నా తాగకముందే , నువ్వు వెళ్లి దానిని దొంగిలించు: మనిద్దరి కోరికలు నెరవేరతాయి అని అనగానే. ]] అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు: వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ యముడు అందరినీ కుబేరుడు . వాయువు ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు: అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు: గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా: విష్ణువు అతడిని సమీపించి , "నీ విజయ సాధనకు కోరుకో" అన్నాడు: మెచ్చాను: ఏమి కావాలో "ನಿನ್ಮ సేవించాలనేదే నా కోరిక స్వామి" అంటాడు గరుత్మంతుడు: తనకు వాహనంగా "విష్ణువు వరమిచ్చార జెండాగా ఉండాలంటూ వరమిచ G ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక e9esa పరాక్రమాన్ని కొనియాడాడు "అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా అమృతం సేవిస్తే: ఇస్తావేమో ..! వారు జయించలేని వారవుతారు: దాన్సి తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం ఎవ్వరికీ ఇవ్వకుండా కోరినా బహుమతిగా ఇస్తా" అని అన్నాడు: తల్లిని రక్షించుకోవడానికే అమృతం "నా కోసం వచ్చాను: నా మాట ప్రకారం కద్రువ ఇచ్చి సంతానమైన పాములకు ఈ అమృతం తల్లిని కాపాడుకుంటాను: వారు అమృతాన్ని నా తాగకముందే , నువ్వు వెళ్లి దానిని దొంగిలించు: మనిద్దరి కోరికలు నెరవేరతాయి అని అనగానే. ]] అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు: - ShareChat