#🎉స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు #స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు #స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు #స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు #💪స్వాతంత్ర్య దినోత్సవం స్టేటస్
🔔 *భారతీయo* 🔔
దేవతలు సైతం మళ్లీ పుట్టాలనుకునే పవిత్రమైన గడ్డ నా భారతదేశం.
"భారతదేశం" అనే పేరు మన దేశానికి సహజమైనది, శక్తివంతమైనది, సంస్కృత పరమైనది, ఆధ్యాత్మికమైనది, సుందరమైనది.
నా మాతృభూమి వేదభూమి..
ధర్మభూమి.. ధన్యభూమి.. పుణ్యభూమి.. కర్మభూమి🚩
మనం ఈ భరతగడ్డ మీద పుట్టినప్పుడే ఈ దేశపు జెండా మన దేహానికి అల్లుకుపోయింది🇮🇳
జైహింద్ అన్న నినాదం మన గొంతుకో ఆభరణంలా మారిపోయింది🇮🇳
అణువణువునా దేశ భక్తి నింపుకున్న భారతీయ మిత్రులందరికీ 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
*వందేమాతరం✊
*జైహింద్🚩💪
*జయహోభారత్🇮🇳
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻


