ఇది Netflix లో ఉంది...
Serial Killing జరుగుతుంది ఈ serial killing కి కూడ ఒక reason ఉంటుంది, ఇంచుమించు గా కొంచం అటు ఇటు గా బూతద్దం భాస్కర్ నారాయణ మూవీ లా ఉంటుంది కథ...
ఆ సినిమా లో climax లో ఒక శరీర ఆకృతి ని తయారు చేయడానికి కొంతమంది ని ఎలా అయితే చంపుతారు ఇందులో కూడ సేమ్ ఉంటుంది...ఆ శరీర ఆకృతి చివరగా తయారు చేస్తారా లేదా? ఎవరు అడ్డు పడరా? అసలు ఆ శరీర ఆకృతి తయారు అయితే ఎమ్ జరుగుతుంది? నష్టమా? లాభమా? తెలుసుకోవాలి అనుకుంటే web series చూడండి అబ్బా, అన్ని నేనే చెప్పాలా?
కాన్సెప్ట్ అదే కాని logics వేరే next murder ఎవరిది అని కనుక్కోవడానికి mathematics theory use చేస్తారు, అది ఎలా అనేది web series చూడండి మొత్తం 8 episodes ఉన్నాయి, దీనికి part 2 కూడ ఉండ వచ్చు అని నా సందేహం...
ఎంత మందిని చంపుతారు, అసలు వాళ్లు target ఎలా అయ్యారు, ఎందుకు particular గా వాళ్లే టార్గెట్ అయ్యారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే web series చూడటమే తరువాయి, మరిచి పోయా అండి ఇందులో science fiction కూడా ఉంటుంది, కోరికలు తీర్చే ఒక యంత్రం... సో, ఈ కోరికలు తీర్చే యంత్రం కి murders కి ఒక సంబంధం అయితే గట్టిగానే ఉంటుంది, ఆ యంత్రం ని ఎవరూ తయారు చేశారు?? ఏంటి రా ఈ యంత్రం గోల అనుకుంటూ ఉన్నారా? నన్ను అడగకండి నేను చెప్ప... ఆ యంత్రం కి past కి present కి, future కి సంబంధం ఉంటుంది, ఎందుకు? ఏంటి ఆ సంబంధం? నేను చెప్ప... ఆ చనిపోయిన వాళ్లు ఎవరూ? చనిపోయిన వాళ్ళకి, ఆ యంత్రం కి ఎమైన సంబంధం ఉందా? నేను చెప్ప పో... పోయి web series చూడు పో...
అసలు ఎందుకు ఈ చంపడాలు, ఎవరి స్వార్ధం ఏంది అనేది తెలుసుకోవాల? అమ్మా ఆశ దోశ అప్పడం వడ, నేను చెప్ప
Web series చూడండి, boring అయితే ఎమ్ లేదు suspense ఉంటుంది, next scene ఏంటి అనే intense create చేస్తుంది...
#venuguptha #dundigalvenu #DVG #venu #dundigallavenuguptha #dundigalvenuguptha #dundigallavenu #webseries #webseries2025 #reviewtime #review #webseries #fb #Facebook #insta #instagram #pinterest #twitter #mandalamurdersonnetflix #MandalaMurders #netflix #ott #ottplatform #review


